|
|
ప్రార్థించండి
1. క్రైస్తవులలో, సంఘములలో ఐక్యత కొరకు
2. క్రైస్తవ కుటుంబములలో శాంతి సమాధానముల కొరకు
3. దేవుని సేవకులు,విశ్వాసులు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలపడుట కొరకు
4. సంఘనాయకులు, విశ్వాసులు ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఆత్మఫలములు ఫలించునట్లు
5. మన పొరుగువారి రక్షణ కొరకు
6. మన గ్రామం, మండలం, రాష్ట్రం, దేశం అభివృద్ధి కొరకు
7. అన్ని గ్రామాలలో ప్రతిరోజు ప్రార్థనలు జరుగునట్లు
8. ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది దేవుని మహిమార్థమై మాత్రమే జీవించునట్లు
9. అధికారులు, నాయకుల కొరకు
10. దేశంలో శాంతి భద్రతల కొరకు
11. బీదలు, విధవరాండ్రు, వృద్ధుల కొరకు
12. వ్యాధి, బాధలతో పీడింపబడుతున్నవారి విడుదల కొరకు
13. తాగుబోతుల వలన అనేక కుటుంబములలో కలహములు,
14. ప్రేమస్వరూపి ప్రార్థన మందిర నిర్మాణము కొరకు
15. ప్రేమస్వరూపి ప్రెయర్ గార్డెన్ నిర్మాణము కొరకు
16. ప్రేమస్వరూపి ప్రెయర్ టవర్ నిర్మాణము కొరకు
17. ప్రేమస్వరూపి చిల్డ్రన్, విడోస్, మరియు ఓల్డేజ్ హోమ్‌ల నిర్మాణము కొరకు
Categories: PRAYERS
The words you entered did not match the given text. Please try again.
Oops!
Oops, you forgot something.