|
|
నీనెవెవారు (యెనా 3:4 – 10)
అన్న (లూకా 2:37)
అంతియొకయలోని ప్రవక్తలు,బోధకులు (అపొ . కార్య. 13: 1 – 3)
అనేక సంఘములు (అపొ . కార్య. 14:23)
పౌలు (llకొరింధీ 6:5;11:27)
బైబిలులో నలభై రోజులు ఉపవాస ప్రార్థనచేసినవారు
1. మోషే ద్వితీయో 9:9; 10:10)
2. యెహోషువ (నిర్గమ 24:12-18; 32:15-17)
3. ఏలియా (1 రాజులు 19:7-8)
4. యేసు ప్రభువు (మత్తయి 4:1 – 11)
ఇటువంటి ప్రార్థన చేయకూడదు
విస్తరించిన మాటలతో మత్తయి 6:7
హృదయములో పాపముతో కీర్తన 66:19
ఆయాసపడి యెషయా 16:12
అవిశ్వాసముతో మార్కు 1:24
శయ్యలపై పరుండి హొషేయ 7:14
పరిసయ్యుడిలా లూకా 18:11,12
దీర్ఘ ప్రార్థనలు మార్కు 12:38-40
ధర్మశాస్త్రము వినకుండ సామెతలు 28:9
సమస్యలకు భయపడి దేవుని నిర్ణయమునకు విరోధముగాప్రార్థించకూడదు. నిర్గమ 3:4-11, 4:1-14)
ప్రార్థనలకు జవాబురాకపోవడానికి కారణాలు
ఒప్పుకోని పాపము కీర్తన 66:18
వేషధారణతో ప్రార్థించుట మత్తయి 6;5
అపనమ్మకము గలప్రార్థన యాకోబు 1:5,6
అపవాది క్రియలు దానియేలు 10: 10-13
అభ్యంతరములు కల్గిన ప్రార్థన 1 పేతు 3:7
గర్వముతో కూడిన ప్రార్థన లూకా18: 10-14
దేవునిది దోచుకుంటూ చేసే ప్రార్థన. మలాకి 3:8-10
బైబిలులోని కొన్ని ప్రార్థనలు:
చనిపోయిన విధవరాలి కుమారుని కొరకు ఏలియాయెక్క ప్రార్థన (1రాజు 17:20-21)
ఒకశతాధిపతి తనసేవకుని కొరకు చేసన ప్రార్థన (మత్తయి8:5-9)
అపవిత్రాత్మ పట్టినాడొకడు తనకొరకు తానే చేసిన ప్రార్థన (మార్కు 5:6)
అధికారి తన కుమార్తె కొరకు చేసిన ప్రార్థన (మత్తయి 9:18)
రక్రస్రావరోగముగల స్త్రీ తనకొరకు తానే సేసిన ప్రార్థన (మత్తయి 9:20,21)
ఇద్దరు గ్రుడ్డివారు తమకొరకు తామే చేసిన ప్రార్థన (మత్తయి 9:27)
ఒకకానాను స్త్రీ తన కుమార్తె కొరకు చేసిన ప్రార్థన (మత్తయి 15:21-28)
బర్తిమయి తనకొరకు తానే చెసిన ప్రార్థన (మార్కు 10:46,47)
మార్తామరియలు వ్యాధిగ్రస్తుడైన తన తమ్మునికొరకు చేసిన ప్రార్థన(యోహాను 11;30)
పౌలు పాప్లి యొక్క తండ్రి కొరకు చేసిన ప్రార్థన (అపో.28:8)
ఒక ప్రధాని తన కుమారుని కొరకు చేసిన ప్రార్థన (యోహాను 4:46-50)
చనిపోయిన విధవరాలి కుమారుని కొరకు ఏలియా యొక్క ప్రార్థన(1రాజులు 17;20,21)
చనిపోయిన షూనేమీయురాలి కొరకు ఎలీషా ప్రార్థన (2 రాజులు4;33-35)
చనిపోయిన దొర్కా (తబితా) కొరకు పేతురు యొక్క ప్రార్థన(అపో.28:8)
పన్నెండు గొత్రీకులను ఆశీర్వదించమని యాకోబు చేసిన ప్రార్థన(ఆది.48-49)
ఐగుప్తు నుండి విడిపించమని ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన(నిర్గమ 2:23)
ఇశ్రాయేలీయులను బాధించకుండునట్లు మోషే చేసిన ప్రార్థన (నిర్గమ32:31,32 సంఖ్యా 11:1,2 21:7-9)
ఇశ్రాయేలీయులను సంరక్షించమని మోషే చేసిన ప్రార్థన (సంఖ్యా10:35,36 )
తమ్మును నడిపిమచుటకొరకు ఇశ్రాయేలీయిలు చేసిన ప్రార్థన ( న్యాయా1:1)
బైబిలులోని క్లుప్త ప్రార్థనలు
¯ సుంకరి – ప్రభువా, నన్ను కరుణించుము - లూకా 18:13
¯ పేతురు - ప్రభువా, నన్నురక్షించుము - మత్తయి 14:30
¯ దావీదు - ప్రభువా నన్ను పరిశోధించుము - కీర్తన 139: 23
¯ కుష్ఠురోగి - ప్రభువా, నన్ను శుద్ధునిగా చేయుము – మత్తయి 8:2
¯ దావీదు - ప్రభువా, నన్ను కడుగుము – కీర్తన51:2
¯ సమూయేలు - ప్రభువా, ఆజ్ఞయిమ్ము – 1 సమూయేలు 3:10
¯ మానోహ - ప్రభువా, మాకు నేర్పించుము – న్యాయాధి13:8
¯ శిష్యులు - ప్రభువా, ప్రార్థన నేర్పుము – లూకా 11:1
¯ దావీదు - ప్రభువా, నా కన్నులు తెరువుము - కీర్తన 119:18
¯ కనాను స్త్రీ - ప్రభువా, నాకు సహాయము చేయుము – మత్తయి15:25
¯ సమ్సోను - ప్రభువా, నన్ను బలపరచుము – న్యాయాధి16:16:28
¯ సిలువపై దొంగ - యేసూ, నన్ను జ్ఞాపకము చేసుకొనుము – లూకా 23:42
¯ మోషే - ప్రభువా, నీ మహిమనునాకు చూపుము – నిర్గమ 33:18
¯ పౌలు - ప్రభువా, నేనేమిచేయవలెను – అపొ.కార్య. 22:10
¯ యెషయా - ప్రభువా, నన్ను పంపుము – యెషయా 6:8
యేసుప్రభువు ఆయా సంధర్భములలో చేసిన ప్రార్థనలు
ü యోర్దాను నదిలో బాప్తీస్మము పొందినప్పుడు ప్రార్థించెను(లూకా 3:21)
ü ఇంకను చీకటిఉండగానే ఏకాంత స్థలముకు వెళ్ళి ప్రార్థించెను. (మార్కు 1:35)
ü అరణ్యములోనికివెళ్ళి ప్రార్థించెను (లూకా 6:12)
ü శిష్యులనుఎన్నుకొనుటకు ముందు, రాత్రంతా ప్రార్థించెను (లూకా 6:12)
ü ప్రయాసపడి భారముమోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి... అని చెప్పుటకు ముందుప్రార్థించెను (మత్తయి 11:25-27)
ü అయిదు రొట్టెలురెండు చేపలు పంచిపెట్టుకు ముందు ప్రార్థించెను (యోహాను 6:11)
ü అయిదు రొట్టెలు,రెండు చేపలు పంచిపెట్టిన తరువాత ప్రార్థించెను. (మత్తయి 14:23)
ü శిష్యులకు ప్రార్థననేర్పుటకు ముందు ప్రార్థించెను (లూకా 11:1-4)
ü నేనెవరినినని జనులుచెప్పుకొనుచున్నారని అడుగుటకు ముందు ఒంటరిగా ప్రార్థించెను (లూకా 9:18)
ü రూపాంతరము పొందుటకుముందు ప్రార్థించెను (లూకా 9:28,29)
ü శిష్యులు దయ్యములనునీ నామమున వెళ్ళగొట్టితిమని చెప్పిన సమధర్భములో ప్రార్థించెను (లూకా 10:21)
ü చిన్నపిల్లల కొరకుచేతులుంచి ప్రార్థించెను (మత్తయి 19:13)
ü సమాధిలో ఉన్నలాజరును బ్రతికించుటకు ముందు ప్రార్థించెను (యోహాను 11:41,42)
ü యెరూషలేములోనిమందిరములో ప్రార్థించెను (యోహాను 12:27,28)
ü ప్రభురాత్రి భోజనముముందు ప్రార్థించెను (మత్తయి 26:26,27)
ü పేతురు కొరకుప్రార్థించెను (లూకా 22:31,32)
ü శిష్యుల కొరకుప్రార్థించెను (యోహాను 17:1-26)
ü గెత్సేమనేలో చెమటరక్తమగునంతగా ప్రార్థించెను (లూకా 22:39-44)
ü సిలువపై తననుహింసించువారిని క్షమిస్తూ ప్రార్థించెను (లూకా 23:34)
ü ఎమ్మాయి గ్రామములోఇద్దరు శిష్యులతో ప్రార్థించెను (లూకా 24:30)
ప్రార్థన వలన ఆశీర్వాదములు
ప్రార్థన చేసేవారు పాపము చేయలేరు
ప్రార్థన నీ చింతలను తొలగిస్తుంది
ప్రార్థన నమ్మకత్వాన్ని కలిగిస్తుంది
ప్రార్థన నిన్ను సరిచేస్తుంది
ప్రార్థన నీకు జ్ఞానము నిస్తుంది
ప్రార్థన నీ సమస్యలకు పరిష్కారమవుతుంది
ప్రార్థన నీ ప్రతి అవసరతను తీరుస్తుంది
ప్రార్థన వలన నీకు ఫలభరితమైన జీవితం లభిస్తుంది
ప్రార్థన నీకు మంచి ఆలోచనలనిస్తుంది
ప్రార్థన ద్వారా దేవుని ప్రేమతో నింపబడతావు
ప్రార్థన వలన దేవుని వాగ్దానములు నీపట్ల నెరువేరుతాయి
ప్రార్థన ద్వారా దేవుని కరుణ కృప నీమిద నీ కుటుంబము మిద కుమ్మరింపబడుతుంది
ప్రార్థన కీడు రాకుండాకాపాడుతుంది
ప్రార్థన ద్వారా నీవు ఆత్మతో నింపబడతావు
ప్రార్థన ద్వారా శత్రువుపై జయం కలుగుతుంది
ప్రార్థన ద్వారా దైవ చిత్తమును నెరవేర్చే శక్తివస్తుంది
ప్రార్థన ద్వారా రోగములు తొలగిపోతాయి
ప్రార్థన ద్వారా శాపముల నుండి విముక్తి కలుగుతుంది
ప్రార్థన చేసే దు:ఖదినములు సమాప్తమగును
ప్రార్దించువారు ఉన్నతమైన స్దితిలో ఉంటారు
ఉదయముననే లేచి ప్రార్థించి దేవుని ద్వారాఅద్భుతాలు చేసిన ఈ క్రింది వారిద్వారా బలపడదాం
¯ ఉదయమే లేచిదేవుని ముందు నిలబడిన అబ్రహాము ఆది19:27
¯ ఉదయమే లేచిదేవుని ఆరాధించిన యాకోబు ఆది28:18
¯ ఉదయమే లేచిదేవునికి బలిపీఠం కట్టిన మోషే నిర్గమ 24:4
¯ ఉదయమే లేచిసీనాయి కొండపై దేవుని కలుసుకొనుట నిర్గమ 34:4
¯ ఉదయమే లేచిహన్నా, ఎల్కానా దేవుని సన్నిధికి వెళ్ళిరి 1 సమూ1:19
¯ ఉదయమే లేచిబలులు అర్పించిన యోబు యోబు 1:5
¯ ఉదయమే లేచిదేవుని ప్రార్థించిన దావీదు కీర్తనలు 119:147, 57:8
¯ ఉదయమే లేచితన నాలికలతోబాటు దేవుని సన్నిధికి వెళ్ళినహిజ్కియా 11 దిన29:20
¯ ఉదయమే లేచిప్రార్థించిన దేవుని కుమారుడైన యేసు మార్కు 1:35
వివిధ రకాలైన ప్రా ర్ధనలు
· విధేయతగల్గిన,తగ్గింపుగల ప్రార్ధన కీర్తన 101:17
· ధైర్యపరుచు ఆత్మ ప్రార్ధన 1యెహో 5:13-15
· నమ్మకంగల్గిన ప్రార్ధన హెబ్రీ 1:6
· నిజముగా మొర్ర పెట్టు ప్రార్ధన కీర్తన 145:18
· సహజమైన ప్రార్ధన మత్తయి 6:7
· దీర్ఘశాంతపు ప్రార్ధన లూక 18:7, కొల 4:2
· దేవుని చిత్తానుసారమైనప్రార్ధన 1యెహాను 5:15
అనేకుల కొరకు విజ్ఞపన ప్రార్ధన ఎలా చేయాలి?
నీ కుడిచేతిని నీ ఎదురుగా ఉంచుకొని నీ చేతి వ్రేళ్ళను చూస్తూ అనేక బారముల కొరకు మరువకుండా ప్రార్ధించవచ్చు
¯ బొటన వ్రేలు : ఈ బొటన వ్రేలు మీకు దగ్గరగా ఉంది. కాబట్టి ఈ బొటనవ్రేలు చూచినప్పుడెల్లా మీ కుటుంబము కొరకు, రక్తసంబంధుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్ధంచండి
¯ చూపుడు వ్రేలు : సాధారణముగా ఉపాధ్యాయులు, బోధకులు ఈ చూపుడు వ్రేలును చూపిస్తూ, మనల్ని హెచ్చరిస్తూ బోధిస్తూ యుందురు కాబట్టీ ఈ వ్రేలు చూచినప్పుడల్లా ఉపాధ్యాయుల కొరకు, నడిపించువారికొరకు ప్రార్ధించండి!
¯ మధ్య వ్రేలు : ఇది అన్ని వ్రేళ్ళకంటే ఎత్తుగా ఉన్నది. గనుక ఇది రాజులకు, అధికారులకు గుర్తుగా ఉన్నది, ఈ మద్య వ్రేలును చూచినప్పుడల్లా, రాజుల కొరకు, అదికారుల కొరకు ప్రార్ధించండి
¯ 4. బలహీనమైన వ్రేలు: ఈ బలహీనమైన వ్రేలును చూచినప్పుడల్లాబలహీనుల కొరకు, పేదల కొరకు, వ్యాధిగ్రస్ధుల కొరకు ప్రార్ధంచండి
¯ చివరిగా చిటికెన వ్రేలు : ఈ చిటికెన వ్రేలు చూచినప్పుడల్లాప్రభువా చిన్నవాడిని నన్ను కనికరించు అని నీ కొరకు, నీ అవసరతల కొరకు ప్రార్ధించుకొనుము
ఈ ఐదు వ్రేళ్ళ ప్రార్ధన గుర్తుంచుకోండిఅందరి కొరకు ప్రార్ధన చేయండి
కన్నీటితో కడిగిన ముఖం దేవునికి బహు సుందరముగా కనబడును. గనుక కన్నీటి ప్రార్ధన చేయండి
మీ మోకాళ్ళు నల్లగా ఉంటె, మీ ముఖం తెల్లగా ఉండునన్నాడు ఓ భక్తుడు. కాబట్టి మోకాళ్ళపై ప్రార్ధించటం నేర్చుకోండి
నీవు ఒకదాని విషయం కష్టపడుతూ గుండ్రంగా దానిచూట్టూ తిరుగుతు వుండి,నేనెందుకు ఎదగలేక పోతున్నానని ఆశ్చర్య పోతున్నావంటే దాని అర్ధం నీవు ప్రార్థన నేర్చుకోలేదనే చెప్పాలి
దేవుడు మానవున్నిసృష్టంచినప్పుడు, మానవునితో సహవాసం చేయడం ఆయన ముఖ్య ఉద్దేశ్యం.
దేవునితో ఏకాంతంగా సన్నిహితంగా ఉండే స్ధలానికి నీవు వెళ్లకపోతే, దేవునితో నీవు పైపై సంబంధమును మాత్రమే కలిగియుంటావు
దేవునితో ఏకాంతంగా గడపడానికి నీకు ఒక రహస్య స్ధలము లేకపోతే, వెంటనే ఆలాంటిది నీకు ఒకటి కావాలి
ప్రభువుతో నీవు ఏకాంత గదిలోనికి ప్రవేశించినపుడు మొట్టమొదట నీవుచేయాల్సిన పని ఆయన సన్నిధి అక్కడ ఉందని తెలుసుకోవాలి
నీవు ప్రార్థించునపుడు బైబిలు సత్యములను, బైబిలు వచనాలను స్మరించడము కూడ నీకు ఎంతో సహాయపడుతుంది
దేవునితో సంభాషించడము, మరియు సహవాసమును కోల్పోతే నీవు శక్తిని కూడాకోల్పోతావు. అదెలా ఉంటుందంటే కరెంటు కనెక్షను తీసివేయబడిన విద్యుత్ పరికరంలా ఉంటుంది
నీవు దేవునితో జతపరచబడాలంటే నీవు ఆయనతో నిరంతరం సహవాసం కలిగి ఉండాలి
నీకు దేవుని జ్ఞానం కావాలి అనుకుంటే దేవునితో సంభాషించ డానికి నీవు ప్రాధాన్యత నివ్వాలి
యెహోవాను వెదుకువారు హృదయమందుసంతోషించుదురు
నీవు దేవున్ని వెదుకునప్పుడు నీహృదయమును సంతోషింపనివ్వాలి. మరియు ఆయనఆశ్చర్య కార్యములను నీవు తప్పక జ్ఞాపకము చేసుకోవాలి.
ఆయనను ఆరాధించడము మరియు స్తుతిండమనేది దేవున్ని వెదకడమనే పద్దతితోసంబంధము కలిగి ఉంది
నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీవు సంతోషించాలి. ఎందుకంటే నీచిరునవ్వు ముఖమును చూడాలని ఆయన ఆశిస్తున్నాడు
నీవెంత నిర్ధిష్టంగా ఉంటావో నీ స్తుతి అంత శక్తివంతముగా ఉంటుంది, మరియుఅంత త్వరగా నీవు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తావు
దేవుడు నాలుగు ప్రధానమైన పద్ధతులద్వారా మాట్లాడతాడు. ఆంతర్య సాక్ష్యము,ఆంతర్య స్వరము, వెలుగుమయమైన వాక్యము, పరిశుద్ధాత్మ వరములు
సైతాను ఒక్క ప్రార్థనకు తప్ప మరి దేనికీ భయపడడు అనే విషయాన్ని మనంగుర్తుంచుకోవాలి. మనం ప్రార్థన చేయకుండా ఉండాలనేదే వాడి ఏకైక కోరిక. మనం బైబిలువిద్యార్థులుగా &
Categories: INSPIRIED MESSAGES
The words you entered did not match the given text. Please try again.
Oops!
Oops, you forgot something.