PREMSWAROOP MINISTRIES



A MINISTRY OF GOD'S LOVE AND CARE



"When you give a banquet, invite the poor, the crippled, the lame and the blind and you will be Blessed"

Dr.S.CHANDRA KIRAN
Smt.S.MANJU KIRAN

Home Post New Entry

Who I am in Christ

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on February 12, 2015 at 4:30 AM

క్రీస్తులో నేను ఎవరు

  1. నేను పేరు పెట్టి పిలువబడి ఏర్పరచబడినవాడను - 1పేతురు 2:9
  2. నేను ప్రేమించబడినవాడను - 1 యోహాను 4:10
  3. నేను అంగీకరించబడినవాడను - రోమా 15:7
  4. నేను క్షమించబడినవాడను - ఎఫెసి 1:7
  5. నేను సమాధానపరచబడినవాడను - రోమా 5:10
  6. నేను దేవునితో సమాధానము కలిగినవాడను - రోమా 5:1
  7. నేను స్వాతంత్ర్యం కలిగినవాడను - యోహాను 8:36
  8. నేను స్వస్థపరచబడినవాడను - 1 పేతురు 2:24
  9. నేను నూతన సృష్టి - 2 కొరింథీ 5:17
  10. నేను లేపబడినవాడను - ఎఫెసీ 2:6
  11. నేను సమృద్ధి జీవం కలిగినవాడను యోహాను - 10:10
  12. నేను నిరీక్షణ కలిగినవాడను - కొలస్సీ 1:27
  13. నేను నీతిమంతుడను - రోమా 3:22
  14. నేను పవిత్రుడను - 1యోహాను 3:3
  15. నేను పరిశుద్ధపరచబడినవాడను - హెబ్రీ 10:10
  16. నేను రక్షింపబడినవాడను - 1 పేతురు 1:5
  17. నేను సంపూర్ణుడను - కొలస్సీ 1:28
  18. నేను బలవంతుడను - ఎఫెసీ 6:10
  19. నేను ప్రతి అవసరము తీర్చబడినవాడను - పిలిప్పీ 4:19
  20. నేను జయించినవాడను - 1యోహాను 4:4
  21. నేను ఫలించినవాడను - యోహాను 15:5
  22. నేను ఆశీర్వదించబడినవాడను - ఎఫెసీ 1:3
  23. నేను పూర్ణ విశ్వాసముగలవాడను - యోహాను 14:12
  24. నేను సంపూర్ణ నిశ్చయత గలిగినవాడను - 1యోహాను 5:14
  25. నేను అభిషేకించబడినవాడను - 1యోహాను 2:27
  26. నేను సంపూర్ణ కృపపొందినవాడను - 1కొరింథీ 1:4
  27. నేను సన్నద్దుడను - 2 తిమోతి 3:16-17
  28. నేను సంపూర్ణ సంతోషము కలిగినవాడను - యోహాను 16:24

 

Categories: BIBLE STUDY

Post a Comment

Oops!

Oops, you forgot something.

Oops!

The words you entered did not match the given text. Please try again.

Already a member? Sign In

42 Comments

Reply WriteEssay
5:42 AM on July 25, 2017 
Write My Essay - EssayErudite.com

Fed up of typing "who can write my essay" in the search bar?
Would you like to have a reliable helper always by your side?
Our website will come as an excellent solution to write my essay
Reply Apostle Ruth Robinson
3:30 PM on February 21, 2015 
Chandra I need this in English because you are showing 28 and there should be 37. Please help me help you update this. Love You, SON
Mother