|
|
PSM -IVBI BIBLE SCHOOL నిర్వహించు
Vacation Bible School
Punganur, Chittoor (Dt,), Andhra Pradesh, India – 517247
E - Mail – [email protected], Website:http//www.premswaroopministries.webs.com/
---------------------------------------------------------------------------------------------------
రక్షణ మరియు ఆశీర్వాదకరమైన తేజోమయ భవిష్యత్తు, సర్వశక్తిగల దేవుని చిత్తానుసారమైన జీవితం, జయకరమైనవిద్యాభివృద్ధి మీ పిల్లలకు అనుగ్రహింపబడునట్లుఈ సదస్సులు నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ ఆత్మీయవరములతో నింపబడి, శక్తివంతమైన దేవుని బిడ్డలుగా జీవించునట్లు ఉజ్జీవింపజేయడం ఈసదస్సు ముఖ్య ఉద్ధేశం. దేవుని వాక్యవెలుగులో జీవితాలను చక్కదిద్దుకొని దేవునికిమహిమకరముగా జీవించుటకు, మహోన్నతుడైన దేవుని జ్ఞానములో ఎదుగుటకు ఈ సదస్సు ఎంతగానో తోడ్పడుతుంది.
µ మధురమైన ఆత్మీయ గీతములు
µ ఆత్మీయ వరములతోనింపబడిన దేశ, విదేశీ దైవజనులతో ఆత్మీయ సందేశాలు
µ దైవజ్ఞానమునుపెంపొందించే చక్కని కథలు
µ స్కిట్స్
µ మోషే, అబ్రహాము, యోసేపు,ఎస్తేరు వంటి బైబిలులోని ప్రముఖుల జీవిత చరిత్రల సినిమా ప్రదర్శన
µ బైబిల్ క్విజ్ , అంత్యాక్షరి,
µ క్విజ్‌లో గెలుపొందినవిజేతలకు ప్రత్యేక బహుమతులు
µ భోజన వసతి కలదు
µ పాల్గొన్న ప్రతిఒక్కరికీ సర్టిఫికెట్ మరియు బహుమతిఇవ్వబడును.
గమనిక: 4 - 18 సంవత్సరముల వారికి మాత్రమే
స్థలం : యెహోవాయీరే ప్రార్థనా మందిరం, మార్కెట్ యార్డు వెనుక, పుంగనూరు.
తేదీ: 26,27,28 - మే - 2010 సమయం: 9 am - 12 pm
వివరములకు సంప్రదించండి
డా. యస్. చంద్రకిరణ్, M.A, M. Phil, PhD (Director, PSM - IVBI BIBLE SCHOOL)9703311304
రెవ. బి. ఇమ్మానుయేలు నంద (Oasis World Ministries) 9985880617
శ్రీమతి సి.హెచ్. మంజుకిరణ్ (MBA)(Dean PSM - IVBI BIBLE SCHOOL) 8142971747
రెవ. కె. స్టీపెన్ పాల్ (Principal, PSM - IVBI BIBLE SCHOOL) 9000867953
శ్రీమతి బ్యూలావిక్టర్ (MA) (PSM - Children Home) 9642345434
కుమారి సి.హెచ్. శాంతి స్వరూప M. Tech
Bro. Dilip
MAY GOD RICHLY BLESS YOU
Categories: None
The words you entered did not match the given text. Please try again.
Oops!
Oops, you forgot something.