PREMSWAROOP MINISTRIES



A MINISTRY OF GOD'S LOVE AND CARE



"When you give a banquet, invite the poor, the crippled, the lame and the blind and you will be Blessed"

Dr.S.CHANDRA KIRAN
Smt.S.MANJU KIRAN

Home Post New Entry

Prayer Tower

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on April 26, 2010 at 10:56 AM

రండి!                 దేవుని సన్నిధిని అనుభవించండి                   ఆశీర్వదించబడండి

  

    ప్రేమ స్వరూపి     ప్రార్థనాగోపురం

ఈస్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును.నా పేరు ఈమందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నాదృష్టియు, నా మనస్సును నిత్యము దానిమీదనుండును.  ( 2 దిన .7:15,16 )                                                                                                                                                                                                                    

­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­_______________________________________________________________________________________________                     

       

µ   అంతులేని మనోవేదనతో గుండె చెదిరి, హృదయభారంతో కృంగియున్నారా?

µ   అంతు చిక్కని వ్యాధులతోపీడింపబడుతున్నారా?

µ   ఒంటరితనంతో విసిగిపోతున్నారా?

µ   నిరాశా, నిస్పృహలతో  కొట్టుమిట్టాడుతున్నారా?

µ   చదువులో వైఫల్యం చెందుతున్నారా?

µ   మానసిక వైకల్యం తో  బాధపడుతున్నారా?

µ   వివాహము కాలేదని విచారిస్తున్నారా?

µ   కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా?

µ   పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులతోఅల్లాడుతున్నారా?

µ   సంతానము కలగలేదని కలత చెందుతున్నారా?

µ   ఉద్యోగం రాలేదని చింతిస్తున్నారా?

µ   వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నారా?

µ   ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?

µ   దురాత్మలచే పీడించబడుతున్నారా?

µ   చేతబడి, మంత్రశక్తులతోబాధించబడుతున్నారా? 

µ   దురలవాట్లకు బానిసయ్యారా?

 

వీటినుండి విడుదలపొంది ఆనందకరమైన జీవితము కొరకు ఆశగలిగి ఉన్నారా? 

 అయితే మీకో శుభవార్త .............

 

“ప్రయాసపడి భారముమోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండినేను మీకు విశ్రాంతి కలుగజేతును” (మత్తయి11:28)అని ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రేమతోమిమ్మల్నిఆహ్వానిస్తున్నాడు.

 

రం డి మీ దుఖఃదినములు సమాప్తమగును...

 

 

కుంటివారునడుస్తున్నారు, చెవిటివారు వింటున్నారు,

క్యాన్సర్,ఎయిడ్స్ వంటి రోగులు స్వస్థపరచబడుతున్నారు

అనేక కుటుంబాలలోసంతోషం వెల్లివిరిసింది

విడిపొయినకుటుంబాలు కలిశాయి, సంతానం లేనివారు బిడ్డలతో సంతోషంగా ఉన్నారు

యేసు క్రీస్తుదేవుని కుమారుడని నమ్మి విశ్వాసముతో రండి ... ఆయన సన్నిధిలో లభించే   ప్రేమ, సంతోషము, శాంతి, సమాధానము, ఆదరణ,  ధైర్యం, పవిత్రత, నిండుతనం, శక్తి, ఆరోగ్యం,సమృద్ధితో కూడిన  పరిశుద్ధాత్మ దేవునిఅద్భుత కార్యములను రుచిచూడండి.

ప్రార్థనలద్వారామీ కష్టాలన్నీ సుఖ సంతోషాలుగా మారుతాయి.

యేసు ప్రభువుఆశ్వీర్వాదాలతో మీ జీవితం ధన్యం కావాలని,

మీరుఅన్నివిధాలుగా దేవుని అద్భుతాలు పొందాలని,

మీ కన్నీరుతుడవబడి మీ ప్రార్థనలన్నింటికీ సమాధానం రావాలని ఇచట ప్రార్థిస్తున్నాము.

నీతిమంతునివిజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై యుండును (యాకోబు 5:6)

మహోన్నతుడు,సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, కృపాసత్య సంపూర్ణుడు, మార్గము, సత్యము, జీవమైయున్నప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యలో ఉన్నాడు.  ఆయనకు అసాధ్యమైనదేదియు లేదు. మీ అక్కరలనుఎరిగిన దేవుడు మీక్కావలసినవి  తప్పక దయచేస్తాడు.    

ఆత్మీయ, శారీరకస్వస్థతల కొరకు నేడే రండి , దేవుని సన్నిధిని అనుభవించండి, ఆశీర్వాదములుపొందుకోండి ... సహాయము కొరకు ప్రార్థనాగోపురమును వెంటనే సంప్రదించండి ...

పరిశుద్ధాత్మతోనింపబడిన  ప్రార్థనాయోధులు మీకొరకుప్రార్థించుటకు అన్నివేళలా సిద్ధముగా ఉన్నారు.

గమనిక: మీసమస్యలు గోప్యముగా ఉంచబడును.

శ్రమలోనున్నమానవాళికి ఈ   ప్రార్థనాగోపురం ఓ ఆశాకిరణం!

 

వివరాలకు:

డా. యస్. చంద్రకిరణ్ (MA, M. Phil, PhD)

ప్రేమస్వరూప్ మినిస్ట్రీస్, పుంగనూరు,చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా.  517247

ఫోన్‌  : 9703311304,9642345434, 9985880617, 9000867953, 9642394314, 9346225292

E – Mail: [email protected]

Website:http//www.premswaroopministries.webs.com/

 

రెవ.బి..ఇమ్మానుయేలు నంద      పాస్టర్ కె.స్టీఫెన్ పాల్          రెవ. బి.జాన్ బా‍బు

శ్రీమతి యస్. మార్తమ్మ         బ్రదర్. వై. థామస్.   శ్రీమతి మంజు కిరణ్         శ్రీమతిబ్యూలా విక్టర్

దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించిసర్వసమృద్ధిలోకి నడిపించునుగాక!!!

 

 

Categories: None

Post a Comment

Oops!

Oops, you forgot something.

Oops!

The words you entered did not match the given text. Please try again.

Already a member? Sign In

0 Comments